About the Department
The faculty was established in the college in July 2017.The first batch of B.Com& BSc (BZC,MPCs) passed out in October 2020,&(B.A, MPC.- Started from -2021-22). The faculty always tries to enrich the students by adopting various teaching and learning methodologies. For our average students we conduct remedial teaching and the progress of our students is observed through mentor and mentee. We conduct bridge course for the students who come from different faculties like slow achievers in Telugu language skills. We encourage the students to take part in various co-curricular and extracurricular activities like NSS, NCC, Cultural events and also in various college level and university level competitions. Our faculty always tries to enhance their knowledge by participating in various co-curricular activities like examination duties, seminars, workshops, national seminars, NSS activities, E-content development etc
VISION
The Telugu Department determined to become outstanding in offering Telugu Education courses (UG All Courses, B.A.(Tel) &M.A, Telugu.) to inculcate the fundamentals of Telugu language skills, Telugu literature, values in life and society.
MISSION:
- To provide progressive, liberal and prolific education to tribal students to meet global standards
- To accentuate quality education with a strong the foundation of Telugu literature and language skills.
- To create academic excellence to nurture language skills, team spirit, leadership qualities, in ace professionals to meet the challenges of the society.
- To consolidate, strengthen and update the existing programmes
- To introduce add-on courses, short-term, long-term and need based
- To identify and encourage the entrepreneurial abilities among the students
- To promote assorted skills, build character and societal consciousness.
- To accelerate the advanced learning process using state-of-the-art facilities
Faculty Profile (present)
S.No
|
Name
|
Qualification
|
Designation
|
Experience
|
1
|
Dr. Santhosh Machidi
|
M.A.(Tel), TPT, Ph.D.,UGC-NET,AP-SET
|
DL in Telugu,
In-charge, Dept of Telugu
|
12
|
2
|
Dr. B. Ramesh
|
M.A.(Tel), TPT, Ph.D., UGC-NET
|
DL in Telugu
|
03
|
3
|
Dr Vijay Deeravath
|
M.A.(Tel), M.Phil, Ph.D
|
DL in Telugu
|
06
|
Faculty Profile (past)
S.No
|
Name
|
Qualification
|
Designation
|
Duration
|
1
|
Ch. Sunanda
|
M.A.(Tel),B.Ed, SET
|
DL in Telugu (regular)
|
14-08-2019 To 13-08-2022
|
2
|
Dr.T.Bojanna.
|
M.A.(Tel), TPT, Ph.D.
|
DL in Telugu
|
16-12-2021 To 22-08-2023
|
DEPARTMENT OF TELUGU
Programme outcomes (POs)
Programme Name: B.Sc, B.Com & B.A.
Programme Outcomes
The 20-Credit, Six-semester course seeks to enhance the Telugu language skills of undergraduate student by
PO1: Through Telugu Language Learning, the students are Enable to developed moral and ethical values. They also get language knowledge and emotional control by reading moral stories in Telugu Language
PO2: Acquire creative, interpretative and critical thinking
PO3: Skills to communicate confidently and effectively
PO4: Obtain persuasive and creative social media writing skills
PO5: Develop analytical and evaluative skills
PO6: Learnt to identify and understand social contexts and ethical frameworks in the texts
PO7: Eligibility to take up jobs such as content writing, journalism and such other jobs with proficiency in Telugu
PO8: Encourage graduates to become good human beings and responsible citizens for the overall welfare of the society.
COURSEOUTCOMES (COs)
B.A, B.COM-CA & B.Sc.- ( BZC,MPC&MPCs)
సెమిస్టర్- I
కోర్సు పేరు: తెలుగు(ద్వితీయ భాష)- 1
పాఠ్య పుస్తకం పేరు: సాహితీ మంజీర
క్రెడిట్ సంఖ్య:04
CO1: ప్రాచీన కవిత్వం ద్వార నైతిక విలువలు, జీవిత సత్యాలను తెలుసుకుంటారు
CO2: సామాజిక, సాంస్కృతిక విలువలు అలవరుచుకుని నిత్య జీవనానికి అన్వయిస్తారు.
CO3: చారిత్రక సత్యాలను గ్రహిస్తారు. పరిశీలన శక్తి, విమర్శన దృష్టి మెరుగవుతాయి
CO4: భాషా నైపుణ్యాలను మరియు వ్యాకరణ పరిజ్ఞానాన్ని పొందుతారు
CO5: రాయడం మరియు మాట్లాడటంలో వ్యాకరణాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తూ, మంచి పదజాల సృష్టి, వ్రాత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
సెమిస్టర్-II
కోర్సు పేరు: తెలుగు(ద్వితీయ భాష) - II
పాఠ్యపుస్తకం పేరు: సాహితీ మంజీర
క్రెడిట్‌ల సంఖ్య: 04
CO1: పురాణ సాహిత్యం ఆధారంగా భక్తి, లౌకిక తత్వం, నైతికతలను గ్రహిస్తారు.
CO2: విశాల దృక్పథం, తార్కికత, విశ్లేషణ సామర్థ్యం పెంపొందించుకుంటారు.
CO3: ఆధునిక కవిత్వం ఆధారంగా మానవతా వాదం,సాంఘిక జీవన విధానాన్నిఅలవర్చుకుంటారు. తదనుగుణంగా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక విలువలు కల్గిన జీవనవిధానాన్ని పాటిస్తారు
CO4: వచన విభాగం ఆధారంగా చారిత్రక,సామాజిక,సాంస్కృతిక విషయాలను గ్రహిస్తారు
CO5: ఛందస్సు ఆధారంగా పద్య నిర్మాణం గ్రహిస్తాడు. పద్య రచన విధానాన్ని అనుసరిస్తారు తద్వారా భావి కవిగా, రచయితగా తయారవుతారు
సెమిస్టర్-III
కోర్సు పేరు: తెలుగు(ద్వితీయభాష)-III
పాఠ్యపుస్తకం పేరు: సాహితీ కిన్నెర
క్రెడిట్‌ల సంఖ్య: 03
CO1: వ్యక్తిగత విలువలు పాటిస్తూ, దయ, కరుణ, క్షమ గుణాన్ని కల్గి మానవతా విలువలు అనుసరిస్తారు
CO2: మాట ప్రాముఖ్యాన్ని గ్రహించి, విద్యార్థులు వారి అభిప్రాయాలను స్పష్టంగా మరియు విశ్వాసంతో వ్యక్తీకరించగల సామర్థ్యంను పెంపొందించుకుంటారు
CO3: జాతి, మత,కుల, లింగ భేదాలతో పాటు వృత్తుల మధ్య గల వైరుధ్యాలను గ్రహిస్తాడు
CO4: సామాజిక,ఆర్ధిక అసమానతలను అవగతం చేసుకుని విశాల భావాలు పెంపొందించుకుంటారు
CO5: అలంకార శాస్త్ర అవగాహన కల్గి పద్య రచన ఆసక్తి పెంచుకుంటాడు. భాష పటిమను పెంపొందించుకుంటాడు
సెమిస్టర్-IV
కోర్సు పేరు:తెలుగు(ద్వితీయభాష) - IV
పాఠ్యపుస్తకం పేరు: సాహితీ కిన్నెర
క్రెడిట్‌ల సంఖ్య: 03
CO1: "స్పర్థాయ వర్దతే విద్యా" అనే సూక్తిని అవగతం చేసుకుంటు విద్యా ప్రాదాన్యతను గుర్తిస్తారు
CO2: ఈర్ష్య,అసూయ స్వభావాలను త్యజించి, అహంకార దోరణి విడనాడుతారు. మంచి మార్గాన్ని అనుకరిస్తారు.
CO3: వ్యక్తిగత విలువలు కలిగి, జీవితానికి కావాల్సిన సత్యాన్వేషణ అలవర్చుకుంటారు
CO4: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదల పట్ల అవగాహన కల్గి పరిరక్షణకై పాటుపడడం
CO5: సాహిత్య అవశ్యకతను గుర్తించి, సామాజిక పరిణామ క్రమాన్ని అవగాహన చేసుకుని వర్థమాన సామాజిక స్థితిగతులను విశ్లేషణ చేయగల్గుతారు
సెమిస్టర్-V
కోర్సు పేరు:తెలుగు(ద్వితీయభాష) - V
పాఠ్యపుస్తకం పేరు: సాహితీ దుందుభి
క్రెడిట్‌ల సంఖ్య: 03
CO1: తెలుగు కవితా ప్రక్రియలు పరిచయంతో విభిన్న ప్రక్రియల మధ్య తేడా తెలుసుకుంటారు
CO2: భావాలను, ఆలోచనలను వ్యక్తపరచడానికి, ఆసక్తి కల్గిన ప్రక్రియలో కవితా రచనకు ప్రయత్నిస్తాడు
CO3: తెలుగు వ్యాసం ఆవిర్భావ వికాసాన్ని తెలుసుకుని సామాజిక బాధ్యతను గుర్తిస్తాడు.
CO4: వ్యాస నిర్మాణాన్ని తెలుసుకుని వ్యాస రచనకు పూనుకుంటారు.
CO5: సాహిత్య అధ్యయనం ప్రయోజనాన్ని గ్రహించి, సామాజిక ప్రయోజనం కొరకు పాటుపడతారు
CO6: అధ్యయనం సంస్కృతి ప్రాధాన్యతను గుర్తిస్తారు.
CO7:కవులు,రచయితలుగాఎదగాలనేఅభిరుచినిపెంచుకోవడమేకాకుండాసాహిత్యంమరియు ఇతర కవులు,రచయితలపట్లగౌరవాన్నికలగివుంటారు
సెమిస్టర్-VI
కోర్సు పేరు: తెలుగు(ద్వితీయభాష)-VI
పాఠ్యపుస్తకం పేరు: సాహితీ దుందుభి
క్రెడిట్‌ల సంఖ్య:03
CO1: తెలుగు సాహిత్య ప్రక్రియల పట్ల అవగాహనతో పాటు సాహిత్య జ్ఞానాన్ని, సామాజిక ప్రయోజనాన్ని అవగాహన చేసుకుంటారు
CO2: జర్నలిజం మౌలికాంశాలు తెలుసుకుని సామాజిక ప్రయోజనాన్ని గుర్తిస్తారు.
CO3: వార్త నిర్మాణ నైపుణ్యాన్ని పెంచుకుని, జర్నలిజం ఉద్దేశ్యం, లక్యం,ప్రయోజనాలు గ్రహిస్తారు,
CO4: సమాజ శ్రేయస్సు దృష్ట్యా సాహిత్యం,జర్నలిజం మార్గాల వైపు అభిరుచిని కల్గివుంటారు
CO5: సాహిత్య,సాంస్కృతిక,చారిత్రక,సామాజిక కనీస జ్ఞాన సముపార్జన పొందుతారు
CO6: పోటీ పరీక్షల కోసం సాహిత్య మరియు సాహిత్యేతర జ్ఞానం మరియు భాషా నైపుణ్యాలను పొందుతారు.
CO7: కవులు, రచయితలుగా, తెలుగు కంటెట్ రైటర్లుగా, అనువాదకులుగా, జర్నలిస్టులుగా ఉపాధి మార్గంను ఎంచుకుంటారు.