Departments - Telugu
Telugu Field Trip - 13/09/2024
తెలుగు శాఖ ఆధ్వర్యంలో రైతు ప్రశస్తి పాఠ్యభాగంలో భాగంగా సరంపల్లి గ్రామంలోని రైతులను సందర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రైతు బీమా,రుణమాఫీ మొదలైన పథకాలను గురించి వివరించడం జరిగింది. ఈ సందర్శన ద్వారా రైతు యొక్క గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది.
Telugu language day - తెలుగు భాషా దినోత్సవం, 29 Aug, 2024
Telugu language day is celebrated to commemorate of the birth anniversary of Gidugu Venkata Ramamurthy. Importance of Telugu Language was expressed through speeches, dances and songs.
Celebrations in the college has witnessed active participation of students.
23 Aug, 2024 - Telugu Workshop
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల (నిజామాబాద్) వారు నిర్వహించిన ' యువతరం సాహిత్య సృజన కార్యశాల ' కార్యక్రమంలో తెలుగు విభాగం మరియు ఆరుగురు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యశాలలో డా: వి. ఆర్ శర్మ గారు (బాల సాహితీవేత్త) మరియు గరిపెల్లి అశోక్ గారు ( బాల వికాసోద్యమకారులు, బాల సాహితీవేత్త) కథ సాహిత్యం గురించి తెలియజేసి, కథ అంటే ఏమిటి? ఎలా రాయాలి? వంటి మొదలైన సూచనలు చేశారు.. ఈ కార్యాశాల ద్వారా విద్యార్థులు కథ రచనలో ఉన్న మెళకువలను నేర్చుకున్నారు .