Departments

Departments - TELUGU - Course Outcomes


 

S.No Year Semester Course Credits Course Out Comes
1 1st year I సాహితీ మంజీర 4 CO1: ప్రాచీన కవిత్వం ద్వార నైతిక విలువలు, జీవిత సత్యాలను తెలుసుకుంటారు
CO2: సామాజిక, సాంస్కృతిక విలువలు అలవరుచుకుని నిత్య జీవనానికి అన్వయిస్తారు.
CO3: చారిత్రక సత్యాలను గ్రహిస్తారు. పరిశీలన శక్తి, విమర్శన దృష్టి మెరుగవుతాయి
CO4: భాషా నైపుణ్యాలను మరియు వ్యాకరణ పరిజ్ఞానాన్ని పొందుతారు
CO5: రాయడం మరియు మాట్లాడటంలో వ్యాకరణాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తూ, మంచి పదజాల సృష్టి, వ్రాత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
2 II సాహితీ మంజీర 4 CO1: పురాణ సాహిత్యం ఆధారంగా భక్తి, లౌకిక తత్వం, నైతికతలను గ్రహిస్తారు.
CO2: విశాల దృక్పథం, తార్కికత, విశ్లేషణ సామర్థ్యం పెంపొందించుకుంటారు.
CO3: ఆధునిక కవిత్వం ఆధారంగా మానవతా వాదం,సాంఘిక జీవన విధానాన్నిఅలవర్చుకుంటారు. తదనుగుణంగా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక విలువలు కల్గిన జీవనవిధానాన్ని పాటిస్తారు
CO4: వచన విభాగం ఆధారంగా చారిత్రక,సామాజిక,సాంస్కృతిక విషయాలను గ్రహిస్తారు
CO5: ఛందస్సు ఆధారంగా పద్య నిర్మాణం గ్రహిస్తాడు. పద్య రచన విధానాన్ని అనుసరిస్తారు తద్వారా భావి కవిగా, రచయితగా తయారవుతారు 
3 2nd year III సాహితీ కిన్నెర 3 CO1: వ్యక్తిగత విలువలు పాటిస్తూ, దయ, కరుణ, క్షమ గుణాన్ని కల్గి మానవతా విలువలు అనుసరిస్తారు
CO2: మాట ప్రాముఖ్యాన్ని గ్రహించి, విద్యార్థులు వారి అభిప్రాయాలను స్పష్టంగా మరియు విశ్వాసంతో వ్యక్తీకరించగల సామర్థ్యంను పెంపొందించుకుంటారు
CO3: జాతి, మత,కుల, లింగ భేదాలతో పాటు వృత్తుల మధ్య గల వైరుధ్యాలను గ్రహిస్తాడు
CO4: సామాజిక,ఆర్ధిక అసమానతలను అవగతం చేసుకుని విశాల భావాలు పెంపొందించుకుంటారు
CO5: అలంకార శాస్త్ర అవగాహన కల్గి పద్య రచన ఆసక్తి పెంచుకుంటాడు. భాష పటిమను పెంపొందించుకుంటాడు
4 IV సాహితీ కిన్నెర 3 CO1: "స్పర్థాయ వర్దతే విద్యా" అనే సూక్తిని అవగతం చేసుకుంటు విద్యా ప్రాదాన్యతను గుర్తిస్తారు
CO2: ఈర్ష్య,అసూయ స్వభావాలను త్యజించి, అహంకార దోరణి విడనాడుతారు. మంచి మార్గాన్ని అనుకరిస్తారు.
CO3: వ్యక్తిగత విలువలు కలిగి, జీవితానికి కావాల్సిన సత్యాన్వేషణ అలవర్చుకుంటారు
CO4: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదల పట్ల అవగాహన కల్గి పరిరక్షణకై పాటుపడడం
CO5: సాహిత్య అవశ్యకతను గుర్తించి, సామాజిక పరిణామ క్రమాన్ని అవగాహన చేసుకుని వర్థమాన సామాజిక స్థితిగతులను విశ్లేషణ చేయగల్గుతారు
5 3rd Year V సాహితీ దుందుభి 3 CO1: తెలుగు కవితా ప్రక్రియలు పరిచయంతో విభిన్న ప్రక్రియల మధ్య తేడా తెలుసుకుంటారు
CO2: భావాలను, ఆలోచనలను వ్యక్తపరచడానికి, ఆసక్తి కల్గిన ప్రక్రియలో కవితా రచనకు ప్రయత్నిస్తాడు
CO3: తెలుగు వ్యాసం ఆవిర్భావ వికాసాన్ని తెలుసుకుని సామాజిక బాధ్యతను గుర్తిస్తాడు.
CO4: వ్యాస నిర్మాణాన్ని తెలుసుకుని వ్యాస రచనకు పూనుకుంటారు.
CO5: సాహిత్య అధ్యయనం ప్రయోజనాన్ని గ్రహించి, సామాజిక ప్రయోజనం కొరకు పాటుపడతారు
CO6: అధ్యయనం సంస్కృతి ప్రాధాన్యతను గుర్తిస్తారు.
CO7:కవులు,రచయితలుగాఎదగాలనేఅభిరుచినిపెంచుకోవడమేకాకుండాసాహిత్యం మరియు ఇతర కవులు, రచయితల పట్లగౌరవాన్నికలగివుంటారు
6 VI సాహితీ దుందుభి 3 CO1: తెలుగు సాహిత్య ప్రక్రియల పట్ల అవగాహనతో పాటు సాహిత్య జ్ఞానాన్ని, సామాజిక ప్రయోజనాన్ని అవగాహన చేసుకుంటారు
CO2:  జర్నలిజం మౌలికాంశాలు తెలుసుకుని సామాజిక ప్రయోజనాన్ని గుర్తిస్తారు.
CO3: వార్త నిర్మాణ నైపుణ్యాన్ని పెంచుకుని, జర్నలిజం ఉద్దేశ్యం, లక్యం,ప్రయోజనాలు గ్రహిస్తారు,
CO4: సమాజ శ్రేయస్సు దృష్ట్యా సాహిత్యం,జర్నలిజం మార్గాల వైపు అభిరుచిని కల్గివుంటారు
CO5: సాహిత్య,సాంస్కృతిక,చారిత్రక,సామాజిక కనీస జ్ఞాన సముపార్జన పొందుతారు
CO6: పోటీ పరీక్షల కోసం సాహిత్య మరియు సాహిత్యేతర జ్ఞానం మరియు  భాషా నైపుణ్యాలను పొందుతారు.
CO7: కవులు, రచయితలుగా, తెలుగు కంటెట్ రైటర్లుగా, అనువాదకులుగా, జర్నలిస్టులుగా ఉపాధి మార్గంను ఎంచుకుంటారు.